- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘దొంగలతో దోస్తీ" దుర్మార్గపు చర్య
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: ఓ ప్రముఖ దిన పత్రికలో వచ్చిన “దొంగలతో దోస్తీ” అనే ఆర్టికల్ పూర్తిగా అబద్ధం, అసత్యమని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కథనంలో వాస్తవం లేదని, తెలంగాణ పోలీసు వ్యవస్థను దెబ్బ తీసే విధంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అన్ని విధాలుగా ఆదరిస్తుందని, నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. పోలీసు సిబ్బంది నిత్యం సమాజం కోసం పాటు […]</p>

X
దిశ, హైదరాబాద్: ఓ ప్రముఖ దిన పత్రికలో వచ్చిన “దొంగలతో దోస్తీ” అనే ఆర్టికల్ పూర్తిగా అబద్ధం, అసత్యమని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కథనంలో వాస్తవం లేదని, తెలంగాణ పోలీసు వ్యవస్థను దెబ్బ తీసే విధంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అన్ని విధాలుగా ఆదరిస్తుందని, నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. పోలీసు సిబ్బంది నిత్యం సమాజం కోసం పాటు పాడుతుంటే, ఇలా రాయడం సరికాదన్నారు.
Next Story






