- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. లైబీరియా, ఘణ, నైజీరియాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఆన్‌లైన్‌లో పరిచయాలు చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న నిందితులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. లైబీరియా, ఘణ, నైజీరియాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఆన్‌లైన్‌లో పరిచయాలు చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న నిందితులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.
Next Story






