- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ మొత్తంలో కుంకుమపువ్వు పట్టివేత
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న కుంకుమపువ్వును కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం చోటుచేసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా దుబాయ్ నుంచి చెన్నైకి తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారినుంచి 5.6 కేజీల కుంకుమ పువ్వును స్వాధీనం చేసుకొని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రూ.13 లక్షలు విలువజేసే ఏ1 గ్రేడ్ కుంకుమ పువ్వుగా అధికారులు గుర్తించారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసుకొని, విచారిస్తున్నారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న కుంకుమపువ్వును కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం చోటుచేసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా దుబాయ్ నుంచి చెన్నైకి తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారినుంచి 5.6 కేజీల కుంకుమ పువ్వును స్వాధీనం చేసుకొని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రూ.13 లక్షలు విలువజేసే ఏ1 గ్రేడ్ కుంకుమ పువ్వుగా అధికారులు గుర్తించారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసుకొని, విచారిస్తున్నారు.
Next Story






