- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్
by Shyam |
<p>దిశ, మెదక్: కరోనా నిర్మూలన నేపథ్యంలో వివిధ జిల్లాల్లో చేపట్టవలసిన చర్యలపై హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, DMHO మనోహర్, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి , డిపిఓ సురేష్ బాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వాళ్ళ వివరాలు, వలస కూలీల కోసం నిత్యావసర సరుకుల […]</p>

X
దిశ, మెదక్: కరోనా నిర్మూలన నేపథ్యంలో వివిధ జిల్లాల్లో చేపట్టవలసిన చర్యలపై హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, DMHO మనోహర్, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి , డిపిఓ సురేష్ బాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వాళ్ళ వివరాలు, వలస కూలీల కోసం నిత్యావసర సరుకుల పంపిణీలో చేపడుతున్న చర్యలపైన జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ సీఎస్‌కు వివరించారు.
Tags: CS Somesh Kumar, Additional Collector Padmakar, Video Conference, siddipet
Next Story






