- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎస్ సోమేష్ కుమార్ ఆగ్రహం..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఆస్తుల సర్వే మందకొడిగా సాగడంపై సంబంధిత అధికారుల మీద చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటామని సీఎస్ హెచ్చరించారు. ఎంతటి అధికారులైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఆస్తుల సర్వే మందకొడిగా సాగడంపై సంబంధిత అధికారుల మీద చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటామని సీఎస్ హెచ్చరించారు. ఎంతటి అధికారులైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.
Next Story






