- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారులు అప్రమత్తంగా ఉండండి
<p>దిశ,వెబ్ డెస్క్: ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాలకు భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల అధికారులకు ఆయన సూచించారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాలకు భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల అధికారులకు ఆయన సూచించారు.
Next Story






