- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు సీఎస్ రావు అంత్యక్రియలు
<p>హైదరాబాద్: ప్రముఖ సినీ, నవలా రచయిత, నటుడు చింతపెంట సత్యనారాయణ రావు(85) మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్‌లో జరుగనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’కు సీఎస్ రావు కథ అందించారు. అంతేకాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు కుక్కకాటుకు చెప్పుదెబ్బ, ఊరుమ్మడి బతుకులు (ఈ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నారు), వినాయకుడు వంటి సినిమాలకు సీఎస్ రావు కథలు అందించారు. అలాగే, […]</p>

హైదరాబాద్: ప్రముఖ సినీ, నవలా రచయిత, నటుడు చింతపెంట సత్యనారాయణ రావు(85) మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్‌లో జరుగనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’కు సీఎస్ రావు కథ అందించారు. అంతేకాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు కుక్కకాటుకు చెప్పుదెబ్బ, ఊరుమ్మడి బతుకులు (ఈ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నారు), వినాయకుడు వంటి సినిమాలకు సీఎస్ రావు కథలు అందించారు. అలాగే, సీనియర్ ఎన్టీఆర్ నటించిన సరదా రాముడు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సొమ్మొకడిది సోకొకడిది వంటి చిత్రాల్లో నటించారు. నాటక రంగంలో అనేక సేవలు చేసిన ఆయనను పలు అవార్డులు వరించాయి. కాగా, సత్యనారాయణకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
Tags: CS Rao, funeral, Hyderabad, today, megastar, pranam khareedu, NTR






