- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎస్ కార్యాలయం మూసివేత
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా ఉత్తరాఖండ్ సీఎస్ కార్యాలయం మూతపడింది. సీఎస్ కార్యాలయంలో నలుగురు సిబ్బంది కరోనా పాజిటివ్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా వచ్చే సోమవారం వరకు కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం పేర్కొంది. కార్యాలయంలో ఇద్దరు డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్‌తో పాటు ఓ నాలుగో తరగతి ఉద్యోగి కరోనా బారిన పడినట్లు సచివాలయ పరిపాలనా విభాగం పేర్కొంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పటిరవకు 7,489 కరోనా పాజిటివ్ కేసులుండగా.. వైరస్ బారినపడి ఇన్‌ఫెక్షన్ల కారణంగా 702 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా ఉత్తరాఖండ్ సీఎస్ కార్యాలయం మూతపడింది. సీఎస్ కార్యాలయంలో నలుగురు సిబ్బంది కరోనా పాజిటివ్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా వచ్చే సోమవారం వరకు కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం పేర్కొంది. కార్యాలయంలో ఇద్దరు డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్‌తో పాటు ఓ నాలుగో తరగతి ఉద్యోగి కరోనా బారిన పడినట్లు సచివాలయ పరిపాలనా విభాగం పేర్కొంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పటిరవకు 7,489 కరోనా పాజిటివ్ కేసులుండగా.. వైరస్ బారినపడి ఇన్‌ఫెక్షన్ల కారణంగా 702 మంది మృతి చెందారు.
Next Story






