- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలస కార్మికులకు అండగా సీఆర్పీఎఫ్ జవాన్లు
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు ఒడిశా నుంచి రాష్ట్రానికి వలస వచ్చిన కార్మికులకు సీఆర్పీఎఫ్ జవాన్లు బాసటగా నిలిచారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో నివసిస్తున్న వలస కార్మికులకు భోజనం ఏర్పాట్లు చేశారు. సీఆర్పీఎఫ్ ఏ/58 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ మంజుల ఆధ్వర్యంలో వారికి ఆహారం అందజేశారు. అనంతరం పౌష్టికాహారం ఇవ్వడంతోపాటు కొవిడ్-19 కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. Tags: crpf jawans, food provide, migrant labourers</p>

X
దిశ, కరీంనగర్: ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు ఒడిశా నుంచి రాష్ట్రానికి వలస వచ్చిన కార్మికులకు సీఆర్పీఎఫ్ జవాన్లు బాసటగా నిలిచారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో నివసిస్తున్న వలస కార్మికులకు భోజనం ఏర్పాట్లు చేశారు. సీఆర్పీఎఫ్ ఏ/58 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ మంజుల ఆధ్వర్యంలో వారికి ఆహారం అందజేశారు. అనంతరం పౌష్టికాహారం ఇవ్వడంతోపాటు కొవిడ్-19 కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
Tags: crpf jawans, food provide, migrant labourers
Next Story






