- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
30మంది కార్పొరేటర్లకు నేర చరిత్ర
by Batti.Sumithra |
<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: జీహెచ్ఎంసీలోని 150డివిజన్లలో 30మంది కార్పొరేటర్లకు నేరచరిత్ర ఉన్నట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు మొత్తం 72నేర చరితులకు టికెట్లు ఇచ్చినట్టు ఆయన సోమవారం వెల్లడించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరచరితులకు టికెట్లు ఇవ్వొద్దని ఆయన కోరారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ 2016 గ్రేటర్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి 72మంది నేర చరిత్ర ఉన్నవారు పోటీ చేశారన్నారు. […]</p>

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: జీహెచ్ఎంసీలోని 150డివిజన్లలో 30మంది కార్పొరేటర్లకు నేరచరిత్ర ఉన్నట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు మొత్తం 72నేర చరితులకు టికెట్లు ఇచ్చినట్టు ఆయన సోమవారం వెల్లడించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరచరితులకు టికెట్లు ఇవ్వొద్దని ఆయన కోరారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ 2016 గ్రేటర్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి 72మంది నేర చరిత్ర ఉన్నవారు పోటీ చేశారన్నారు. వీరిలో 30మంది కార్పొరేటర్లుగా గెలుపొంది ప్రస్తుత పాలక మండలి సభ్యులుగా కొనసాగుతున్నారన్నారు.
Next Story






