- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెట్రోల్ బంకుల యాజమాన్యంపై క్రిమినల్ కేసు..
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కామారెడ్డి జిల్లాలోని రెండు పెట్రోల్ బంకుల యాజమానులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆదివారం జిల్లాలోని పలు పెట్రోల్ బంకులపై లీగల్ మెట్రాలజీ అధికారులు, పోలీసులు రైడ్స్ జరిపారు. ఈ నేపథ్యంలోనే అత్యాధునిక చిప్‌లను అమర్చి వినియోగదారులను మోసం చేస్తున్న రెండు బంకులను గుర్తించారు. ఈ మేరకు యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇకమీదట ఎవరైనా పెట్రోల్ బంకుల్లో వినియోగదారులను మోసం చేసినట్లు తేలితే కఠిన చర్యలుంటాయని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
కామారెడ్డి జిల్లాలోని రెండు పెట్రోల్ బంకుల యాజమానులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆదివారం జిల్లాలోని పలు పెట్రోల్ బంకులపై లీగల్ మెట్రాలజీ అధికారులు, పోలీసులు రైడ్స్ జరిపారు.
ఈ నేపథ్యంలోనే అత్యాధునిక చిప్‌లను అమర్చి వినియోగదారులను మోసం చేస్తున్న రెండు బంకులను గుర్తించారు. ఈ మేరకు యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇకమీదట ఎవరైనా పెట్రోల్ బంకుల్లో వినియోగదారులను మోసం చేసినట్లు తేలితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
Next Story






