- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియాకు వెళ్లి.. తెలుగు యువ వైద్యురాలు..
ఆస్ట్రేలియాలో తెలుగు యువ వైద్యురాలు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాలో తెలుగు యువ వైద్యురాలు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువ డాక్టర్ ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. మృతురాలిని కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఉజ్వలగా అక్కడి అధికారులు గుర్తించారు. అయితే ఉజ్వల స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు ఈ వార్తను చేరవేశారు. దీంతో యువ వైద్యురాలి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉజ్వల ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో డాక్టర్‌గా డ్యూటీ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రోజు ఉజ్వల డెడ్ బాడీ స్వగ్రామానికి చేరుకోనున్నట్లు తెలిసింది.
Read More..
పోలీసులకు స్టూడెంట్ సూటి ప్రశ్న.. దద్దరిల్లిన ఆడిటోరియం (వీడియో వైరల్)
Next Story






