- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పబ్లో తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి
by GSrikanth |
చెన్నైలోని ఆల్వార్పేటలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ పబ్లో పైకప్పు కూలి అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

X
దిశ, వెబ్డెస్క్: చెన్నైలోని ఆల్వార్పేటలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ పబ్లో పైకప్పు కూలి అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






