- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
arrest : ఆత్మహత్యకు కారకులైన ముగ్గురు అరెస్ట్
by Sridhar Babu |
లక్షెట్టిపేట పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలోని దుకాణంలో ఈనెల 17న శేశోద్యల ప్రతాప్ సింగ్ అనే బోళ్ల వ్యాపారి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన ముగ్గురు నిందితులను శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు స్థానిక ఎస్సై పి.సతీష్ తెలిపారు.

X
దిశ, లక్షెట్టిపేట : లక్షెట్టిపేట పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలోని దుకాణంలో ఈనెల 17న శేశోద్యల ప్రతాప్ సింగ్ అనే బోళ్ల వ్యాపారి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన ముగ్గురు నిందితులను శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు స్థానిక ఎస్సై పి.సతీష్ తెలిపారు. మహమ్మద్ కలీం, పెట్టేం తిరుపతి స్వామి, ఎగ్గడి జగ్గన్న అనే వ్యక్తులు అధిక డబ్బులు వడ్డీకి అప్పుగా ఇవ్వడంతో పాటు తనతో జూదం ఆడించి ఇబ్బందులకు గురి చేశారని మృతుడు సూసైడ్ నోట్లో రాయగా, దాని ఆధారంగా వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. అదేవిధంగా అతడు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
- Tags
- arrest
Next Story






