- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఘాయిత్యానికి ప్రయత్నం.. మహిళ చేసిన పనికి పరుగు తీసిన యువకుడు
ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. మహిళల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మొగల్‌పూరలోని సుల్తాన్ షాహీ లో అమానుష ఘటన చోటుచేసుకుంది. గురువారం ఒక మహిళ ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా, గుర్తు తెలియని యువకుడు బైక్‌పై వచ్చి అదును చూసి వెనుక నుండి ఆమె నోరు మూయడానికి ప్రయత్నించాడు. ఆ మహిళ వెంటనే అప్రమత్తమైన కేకలు వేయడంతో యువకుడు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీటీవీ ఫుటేజీ ద్వారా విచారణ జరిపి యువకుడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.
Next Story






