- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ విధ్వంసానికి మావోయిస్టుల కుట్ర
by GSrikanth |
భారీ ఎత్తున విధ్వంసం సృష్టించటానికి మావోయిస్టులు చేసిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: భారీ ఎత్తున విధ్వంసం సృష్టించటానికి మావోయిస్టులు చేసిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన 21 ఎల్ఈడీ బాంబులను శనివారం నిర్వీర్యం చేశాయి. బీజాపూర్జిల్లా ఎస్పీ ఆంజనేయ్వైష్ణోయ్తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బీజాపూర్జిల్లా పాల్నార్–సావనార్దారిలో డీమైనింగ్బలగాలు తనిఖీలు జరిపాయి. ఈ నేపథ్యంలో పది మీటర్లకు ఒకటి చొప్పున, చెట్ల కింద, రోడ్డు మధ్యలో పాతి పెట్టిన మొత్తం 21 ఎల్ఈడీలను బలగాలు సీజ్‌చేసి నిర్వీర్యం చేశాయి.
Next Story






