- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని మహిళను పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు
మండల కేంద్రంలోని బొగరం వాగు బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మహిళను పెట్రోల్ పోసి తగల పెట్టారు. విషయం ఫోన్ ద్వారా తెలుసుకున్న కోస్గి సీఐ జనార్దన్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని మహిళ శవంగా గుర్తించారు.

X
దిశ, గుండుమాల్: మండల కేంద్రంలోని బొగరం వాగు బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మహిళను పెట్రోల్ పోసి తగల పెట్టారు. విషయం ఫోన్ ద్వారా తెలుసుకున్న కోస్గి సీఐ జనార్దన్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని మహిళ శవంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సంఘటన స్ధలాన్ని డాగ్ స్క్వాడ్ టీంతో పరిశీలిస్తున్నారు.
Next Story






