- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. ఇన్‌ఫార్మర్ నెపంతో వ్యక్తిని కాల్చి చంపిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని దారుణం హత్య చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కాంకేర్ జిల్లా నేలగొండలో చోటు చేసుకుంది. ఇన్ ఫార్మర్ అనే నెపంతో నేలగొండకు చెందిన ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు అతడిని కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






