- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య కాపురానికి రావడంలేదని భర్త ఆత్మహత్య
by Sridhar Babu |
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోటపల్లి పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.

X
దిశ, కోటపల్లి క్రైమ్ : భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోటపల్లి పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. ఎస్ఐ స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామానికి చెందిన బెగారి నరసింహులు (42) భార్య హేమలత గత కొంత కాలంగా కాపురానికి రాకపోవడంతో మనోవేధనకు లోనయ్యాడు. దాంతో ఇంట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు ఆనందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృత దేహాన్ని అప్పగించనున్నట్టు ఎస్ఐ తెలిపారు.
- Tags
- suicide
Next Story






