- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమ పేరుతో వంచన
by Sridhar Babu |
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తి ని అరెస్ట్ చేసినట్లు నారాయణగూడ సీఐ యూ. చంద్రశేఖర్ తెలిపారు.

X
దిశ, హిమాయత్ నగర్ : ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తి ని అరెస్ట్ చేసినట్లు నారాయణగూడ సీఐ యూ. చంద్రశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నారాయణగూడ పరిధిలో ఉన్న ఓ లాడ్జిలోకి మేజర్ యువతిని తీసుకొని వచ్చి ఆమె ప్రియుడు పది రోజులుగా లైంగిక దాడి చేశాడని షీ టీం ద్వారా తమకు ఫిర్యాదు వచ్చిందన్నారు. ఆ ఫిర్యాదు పైన వెంటనే కేసు నమోదు చేశామన్నారు. ఆదివారం ఆ నిందితున్ని పట్టుకొని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఆయన్ని కోర్టు ముందు హాజరుపరచనున్నట్టు తెలిపారు.
- Tags
- Cheating
Next Story






