- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: హైదరాబాద్ హబీబ్‌నగర్‌లో దొంగల బీభత్సం.. భారీగా బంగారం, నగదు చోరీ
by Kema Shiva Kumar |
హైదరాబాద్ పరిధిలోని హబీబ్‌నగర్‌లో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పరిధిలోని హబీబ్‌నగర్‌లో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ మేరకు తాళం వేసిన ఓ సాఫ్ట్వేరు ఉద్యోగి ఇంట్లో 12 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షలతో నగదుతో ఉడాయించారు. అదేవిధంగా అదే ప్రాంతంలో మరో ప్రైవేటు ఉద్యోగి ఇంట్లోకి చొరబడి 2.5 తులాల బంగారం. రూ.3 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు ఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






