- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు దుర్మరణం
నిత్యం ప్రమాదాలతో రోడ్డు రక్తసిక్తం అవుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: నిత్యం ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన కడలూరు జిల్లా చిదంబరం వద్ద చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలతో సహా ఓ బాలుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






