- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల బాధ తాళలేక యువకుడి మృతి
by I. Sairam |
ఉరి వేసుకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని దామెర గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

X
దిశ, ఎల్కతుర్తి: ఉరి వేసుకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని దామెర గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలకుంట రమేష్ (30) వల్దు ఐలయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక ఉదయం పొలం వద్దకు వెళ్లి సమీపంలో ఉన్న వేప చెట్టుకు ఉరేసుకున్నాడు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Next Story






