- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. స్కూల్ బస్సు కిందపడి మూడేళ్ళ బాలుడు మృతి
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అన్నను స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చిన మూడేళ్ల బాలుడు మృత్యుఒడిలోకి చేరాడు.

X
దిశ, హనుమకొండ టౌన్ : హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అన్నను స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చిన మూడేళ్ల బాలుడు మృత్యుఒడిలోకి చేరాడు. అన్నను స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చిన బాలుడు, బస్సు వెనుక టైర్ల కింద పడి మృతి చెందారు. అప్పటి వరకు ఆడుతూ, గంతులేసిన కొడుకు ఒక్కసారిగా విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






