- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైకిల్ ను ఢీకొట్టిన కారు...వ్యక్తి మృతి
by Sridhar Babu |
సైకిల్ ను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

X
దిశ , జహీరాబాద్ : సైకిల్ ను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో సత్వార్ గ్రామానికి చెందిన కోహీర్ పెంటప్ప(65) సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సత్వార్ నుంచి అసద్ గంజ్ వెళ్లే క్రాస్ వద్ద సైకిల్ పై రోడ్డు దాటే ప్రయత్నంలో జహీరాబాద్ నుంచి చిరాకుపల్లి వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొంది. తీవ్ర గాయాల పాలైన సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చిరాకుపల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
- Tags
- person died
Next Story






