- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. యువకుడిని నగ్నంగా ఊరేగించిన గ్రామస్తులు..
by Sujitha Rachapalli |
మధ్యప్రదేశ్ మౌగంజ్‌లో సంచలన ఘటన చోటు చేసుకుంది. హనుమాన పీఎస్ పరిధిలోని కోని గ్రామానికి చెందిన యువకుడిని.. అదే ఊరికి చెందిన కుష్వాహా వర్గానికి చెందిన నలుగురు బట్టలు ఊడదీసి నగ్నంగా ఊరేగించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ మౌగంజ్‌లో సంచలన ఘటన చోటు చేసుకుంది. హనుమాన పీఎస్ పరిధిలోని కోని గ్రామానికి చెందిన యువకుడిని.. అదే ఊరికి చెందిన కుష్వాహా వర్గానికి చెందిన నలుగురు బట్టలు ఊడదీసి నగ్నంగా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు అనిల్, లాల్మణి, సోహన్, సునీల్‌గా గుర్తించారు. రుణం విషయంలో గొడవే ఇందుకు కారణమని తెలుస్తోంది. నెలక్రితం ఈ యువకులు మందు తాగేందుకు బాధిత యువకుడిని రూ. 1200 అడిగారు. కానీ ఆయన ఇందుకు నిరాకరించడంతో గొడవ మొదలైంది. దారుణంగా కొట్టి నగ్నంగా ఊరేగించినట్లు సమాచారం.
Next Story






