- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూకట్‌పల్లిలో దారుణం.. మహిళ కాళ్లు, చేతులు కట్టేసి అత్యంత కిరాతక హత్య
by Gantepaka Srikanth |
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి(Kukatpally)లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి(Kukatpally)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో మహిళ రేణు అగర్వాల్ హత్య(Renu Agarwal Murder)కు గురైంది. కొందరు గుర్తు తెలియని దుండగులు రేణు అగర్వాల్ కాళ్లు, చేతులు కట్టేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తే ఈ పని చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మర్డర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






