- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాట్సాప్‌కు అశ్లీల ఫొటోలు.. ఉరేసుకున్న మహిళ
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ అగ్రాలోని తాజ్‌గంజ్‌లో విషాదం చోటు చేసుకుంది. తన వాట్సాప్‌కు అశ్లీల చిత్రాలు రావడంతో ఒత్తిడికి లోనైన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తాజ్ మహల్ సమీపంలో వెండి చేతి పనుల వ్యాపారం చేసే స్థానికుడి భార్య మొబైల్

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ అగ్రాలోని తాజ్‌గంజ్‌లో విషాదం చోటు చేసుకుంది. తన వాట్సాప్‌కు అశ్లీల చిత్రాలు రావడంతో ఒత్తిడికి లోనైన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తాజ్ మహల్ సమీపంలో వెండి చేతి పనుల వ్యాపారం చేసే స్థానికుడి భార్య మొబైల్ వాట్సాప్‌కు అసభ్యకర ఫొటోలు పంపారు కొందరు బంధువులు. దీంతో తట్టుకోలేక ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు. ఆరుగురు బంధువులపై ఇప్పటికే కేసు నమోదు కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. కాగా ఈ ఘటన సైబర్ హరాజ్మెంట్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ చుట్టూ ఉండే స్టిగ్మా, కుటుంబ వివాదాలను హైలెట్ చేస్తుంది.
Next Story






