- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్ తో మహిళ మృతి
by Batti.Sumithra |
మండలం అర్లి(టి) గ్రామపంచాయతీ పరిధిలోని మందపల్లి కు చెందిన ఆత్రం మీనాక్షి (22) ఆదివారం రాత్రి విద్యుత్ షాక్ తో మరణించింది.

X
దిశ, బీంపూర్ : మండలం అర్లి(టి) గ్రామపంచాయతీ పరిధిలోని మందపల్లి కు చెందిన ఆత్రం మీనాక్షి (22) ఆదివారం రాత్రి విద్యుత్ షాక్ తో మరణించింది. స్విచ్ బోర్డ్ ఆన్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భీంపూర్ SHO ప్రణయ్ ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ కి తరలించారు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. గ్రామ సర్పంచ్ కామన్వార్ అశోక్ కుటుంబాన్ని పరామర్శించారు.
Next Story






