- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భవనంపై నుంచి దూకి మహిళ మృతి..
by Taduka Kalyani |
భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

X
దిశ, శంకర్పల్లి : భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్పల్లిలోని రెడ్డి కాలనీలో జనార్దన్ రెడ్డి, లలిత దంపతులు. కొంత కాలంగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కాగా శనివారం లలిత (35) భవనంపై నుంచి దూకడంతో తీవ్రగాయాలైనాయి.
ఇది గమనించిన లలిత భర్త జనార్దన్ రెడ్డి ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ లలిత మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






