కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కేసులో ట్విస్ట్..

by Sujitha Rachapalli |

భర్తను హత్య చేసింది భార్య. అది కూడా పదిహేడేళ్ల కొడుకుతో కలిసి మర్డర్ చేసింది. ఇందుకు కారణం తెలిసిన స్థానికులు షాక్ అవుతుండగా.. నిందితులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే..

కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కేసులో ట్విస్ట్..
X

దిశ, వెబ్ డెస్క్ : భర్తను హత్య చేసింది భార్య. అది కూడా పదిహేడేళ్ల కొడుకుతో కలిసి మర్డర్ చేసింది. ఇందుకు కారణం తెలిసిన స్థానికులు షాక్ అవుతుండగా.. నిందితులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బారాబంకీకి చెందిన రాజ్‌మల్ రైతు. కాగా ఆయకు భార్య, పదిహేడేళ్ల కొడుకు ఉన్నారు. అయితే ఆమె భర్త.. ఆయన ఫ్రెండ్స్‌తో సెక్స్‌లో పాల్గొనాలని ఒత్తిడి చేశాడని.. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ అయింది. రెండు రోజుల క్రితం తనను బాగా కొట్టాడని తెలిపింది. ఈ కోపంలోనే కొడుకు సహాయంతో అతన్ని చంపినట్లు ఒప్పుకుంది.

Next Story