OYO Room : ప్రియురాలితో పాడు పని చేస్తూ దొరికిపోయిన భర్త.. చెప్పుతో కొట్టిన భార్య..

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-31 13:36:23  IST  )

ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లా డిడోలి పీఎస్ ఏరియాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేషనల్ హైవే 9పై ఓయో హోటల్‌లో గర్ల్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న భర్తను పట్టుకుంది భార్య. ఆల్మోస్ట్ కాంప్రమైజింగ్ సిట్యుయేషన్‌లో రెడ్

OYO Room : ప్రియురాలితో పాడు పని చేస్తూ దొరికిపోయిన భర్త.. చెప్పుతో కొట్టిన భార్య..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లా డిడోలి పీఎస్ ఏరియాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేషనల్ హైవే 9పై ఓయో హోటల్‌లో గర్ల్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న భర్తను పట్టుకుంది భార్య. ఆల్మోస్ట్ కాంప్రమైజింగ్ సిట్యుయేషన్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. కొన్నాళ్లుగా భర్త ప్రవర్తనలో తేడాను గుర్తించిన భార్య.. అతన్ని ఫాలో అవుతూ హోటల్‌ రూమ్‌కు చేరింది. భర్త, గర్ల్ ఫ్రెండ్‌ను చూసిన భార్య కోపంతో ఊగిపోయింది. భర్తను చెప్పు తీసుకుని కొట్టింది. అక్కడున్న ప్రజలు జోక్యం చేసకోవడంతో కాస్త శాంతించింది. కానీ హోటల్‌లో అప్పటికే జరగాల్సిన రచ్చ మొత్తం జరిగిపోయింది. ఇక ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. లీగ్ యాక్షన్‌ తీసుకోవాలని సూచించారు.

Next Story