ప్రియురాలితో భర్త రొమాన్స్...బెడ్ రూంలోకి భార్య ఎంట్రీ..ఇదిగో వీడియో!

by velandi.Saikiran |

కాలం మారినా కొద్దీ జనాలు మారిపోతున్నారు. అత్యాశకు వెళ్లి.. కుటుంబాన్ని రోడ్డున పడేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ

ప్రియురాలితో భర్త రొమాన్స్...బెడ్ రూంలోకి భార్య ఎంట్రీ..ఇదిగో వీడియో!
X

దిశ, వెబ్ డెస్క్: కాలం మారినా కొద్దీ జనాలు మారిపోతున్నారు. అత్యాశకు వెళ్లి.. కుటుంబాన్ని రోడ్డున పడేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అ**క్రమ సంబంధాల కారణంగా కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారు. భార్యను కాదని భర్త.. భర్తను కాదని భార్య.. వేరే వ్యక్తులతో తాత్కాలిక సంబంధం పెట్టుకొని... కుటుంబాన్ని నడి రోడ్డుకు ఈడ్చుతున్నారు. ఈ నేపథ్యంలో... కొంత మంది హత్యలు కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. జరిగిన సంఘటన ఒకటి వైరల్ గా మారింది.

తన భార్యకు తెలియకుండా రాజేష్ అనే వ్యక్తి.. ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు. భార్య ఫోన్ చేసినప్పుడల్లా ఆఫీస్ అంటూ.. ప్రియురాలి దగ్గరే ఉంటున్నాడని తెలుస్తోంది. అనుమానం వచ్చి... భర్త జాడ కనుక్కుంది భార్య. ఈ నేపథ్యంలోనే... భర్త బాగోతాన్ని తెలుసుకుంది.

ఇంకే ముంది తన కుటుంబ సభ్యులతో... ప్రియురాలితో ఉంటున్న భర్త ఇంటికి వెళ్ళింది. వాళ్లు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో... ఒక్కసారిగా డోర్లు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. తన భర్తతో గడుపుతున్న యువతిని దారుణంగా చితక బాదింది రాజేష్ భార్య. ఇక వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఆపే ప్రయత్నం చేయగా... రాజేష్ పై కూడా దాడి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story