- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైవేపై పెళ్లి కారు బోల్తా.. నవ దంపతుల పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?
by Gantepaka Srikanth |
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి(Anakapalli)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి(Anakapalli)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లిలోని నక్కపల్లి హైవే(Nakkapalli Highway)పై అతివేగంగా దూసుకొచ్చిన పెళ్లి కారు(Wedding Car) అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో నవ దంపతులు కూడా కారులోనే ఉన్నారు. దీంతో నవ దంపతులు సహా మొత్తం ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు వచ్చిన పోలీసులు గాయాలైన వారిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్నవరం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






