- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వోల్వో బస్సు బోల్తా పలువురికి గాయాలు..
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ సమీపంలో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో44 జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, కొత్తకోట: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ సమీపంలో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో44 జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అటుగా వెళ్లున్న ఓ ప్రైవేట్ ఓల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలవ్వగా.. మిగతా వారంతా సురక్షితంగా ఉన్నారు. తప్పిన పెను ప్రమాదం. హైదరాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తున్న సమయంలో బస్సు ఘటనను చూస్తుండగానే ఓ కారును మరో డీసీఎం, లారీ డీకొట్టాయి. ఒకదాని తర్వాత ఒకటి ఢీకొట్టడంతో కారులోని మరో ముగ్గురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






