- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
by Batti.Sumithra |
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, దుండిగల్ : గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సూరారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కైసర్ నగర్ నుండి ప్రగతి నగర్‌కు వెళ్లే దారిలో ఓ గుర్తుతెలియని మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సుమారు 50 సంవత్సరాల వయస్సు గల ఈ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసునమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడిని గుర్తుపడిన వారు 9440690082 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
Next Story






