- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థినుల్ని వేధించిన ఇద్దరు ఆకతాయిల అదుపులోకి
by Bhanu |
పాఠశాల విద్యార్థినులను ఏడిపిస్తూ వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు ఆకతాయిలను ఆసిఫాబాద్ షీటిం పోలీసులు సోమవారం సాయంత్రం

X
దిశ, ఆసిఫాబాద్: పాఠశాల విద్యార్థినులను ఏడిపిస్తూ వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు ఆకతాయిలను ఆసిఫాబాద్ షీటిం పోలీసులు సోమవారం సాయంత్రం బస్‌స్టాండ్ వద్ద పట్టుకున్నారు. విద్యార్థినులపై అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు గమనించిన పోలీసులు వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరించారు. వేధింపుల గురించి ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే తక్షణమే 100కు లేదా 8712670564 నెంబర్‌కు ఫోన్ చేయాలంటూ షీటిం సభ్యులు సూచించారు.
Next Story






