రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

by Ratna Kumari |   (  Updated:2026-03-06 09:32:22  IST  )

చొప్పదండి పరిధిలోని రుక్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.

రోడ్డు  ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
X

దిశ, చొప్పదండి : చొప్పదండి పరిధిలోని రుక్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారులను టిప్పర్ ఢీ కొట్ట‌డంతో అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన వారు రుక్మాపూర్ గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story