- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవరకొండలో తీవ్ర విషాదం.. బావిలో పడి ఇద్దరు మృతి
by Satheesh |
నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం బావిలో ఈతకు వెళ్లి ఓ బాలిక, యువకుడు మృతి చెందారు. మరణించిన వారిని జ్యోతి (14), నాగరాజు (27)గా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తూ బావిలో పడి చనిపోయారా.. లేదా మరే విధంగానైనా మృతి చెందారా అన్నది తెలియాల్సి ఉంది.
Next Story






