- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటి బాల్కానీ కూలి ఇద్దరి చిన్నారులకు గాయాలు..
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపై ఇంటి బాల్కనీ కూలి తీవ్ర గాయాలైన సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ ప్రగతి నగర్ లో శనివారం రాత్రి చోటు చేసుకుంది.

X
దిశ, కూకట్ పల్లి: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపై ఇంటి బాల్కానీ కూలి తీవ్ర గాయాలైన సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ ప్రగతి నగర్ లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఇంటి ముందు ఆడుకుంటున్న గౌతమ్, లక్ష్మి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఇద్దరినీ మియాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Next Story






