- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ,గట్టు: గట్టు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గొర్లఖాన్దొడ్డి గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు, కుర్వ నరసింహులు అనే ఇద్దరు యువకులు నిన్న సాయంత్రం, పని నిమిత్తం కర్నూలుకి వెళ్లారు. రాత్రి సమయంలో తిరిగి వచ్చే క్రమంలో కర్నూలు కు చెందిన వారి బైక్ తో పాలు వీరి బైక్ లు రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో, బోయ రామాంజనేయులు (30) తలకు తీవ్ర గాయం కావడంతో, అక్కడిక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురిని, అంబులెన్స్ సహాయంతో, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బోయ రామాంజనేయులు కి గత 5 నెలల కిందట వివాహం జరిగింది అని గ్రామస్తులు తెలిపారు.
Next Story






