- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత..
by Taduka Kalyani |
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు.

X
దిశ, కేటిదొడ్డి: ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. కేటిదొడ్డి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పాగుంటా గ్రామానికి చెందిన రంగన్న ఆదివారం తెల్లవారుజామున పాగుంటా వాగు నుంచి ఇసుకను తరలిస్తుండటంతో కేటిదొడ్డి పోలీసులు ఇసుక ట్రాక్టర్ ను ఆపి తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Next Story






