- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలుడు కిడ్నాప్ కలకలం... ఆచూకీ కోసం తీవ్ర గాలింపు
by Bhanu |
వెల్దండ మండలంలో బుధవారం చిన్నారి రిత్విక్ (2) కిడ్నాప్‌కి గురైన ఘటన కలకలం రేపింది.

X
దిశ, వెల్దండ: వెల్దండ మండలంలో బుధవారం చిన్నారి రిత్విక్ (2) కిడ్నాప్‌కి గురైన ఘటన కలకలం రేపింది. చెదురుపల్లి గ్రామానికి చెందిన నీలమ్మ-నరేందర్ దంపతుల ఇద్దరు కొడుకులు రిషి, రిత్విక్ తాత బయటికి వెళ్తున్నారన్న సంగతి గమనించి వెంట వెళ్లారు.
కానీ కొద్దిసేపటికి రిషి ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చాడు. రిత్విక్ మాత్రం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల చాలా గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలుడు ఎక్కడ ఉన్నాడన్న విషయం తెలుసుకునేందుకు పోలీసులు, బంధువులు కలిసి గాలింపు చేపట్టారు.
Next Story






