- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. నగల కోసం మహిళను హత్య చేసిన దుండగులు
by Malleboina Mahesh |
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నర్సవ్వ అనే మహిళను నగల కోసం ముగ్గురు దుండగులు గొంతు నులిమి హత్య చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నర్సవ్వ అనే మహిళను నగల కోసం ముగ్గురు దుండగులు గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మహిళ బంటిపై ఉన్న 4 తులాల బంగారం, 10 తులాల వెండి అపహరించారు. ఆ తర్వాత మహిళ శవాన్ని డ్రమ్ములో కుక్కి గంభీరావుపేట మండలం, కొత్తపల్లి చెరువులో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలు నర్సవ్వది రామారెడ్డి మండలం అన్నారం గ్రామం.
Next Story






