- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాలలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కికక్కడే దుర్మరణం చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వెల్గటూర్ మండలం క్రిష్టారావుపేట స్టేజీ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతులు ధర్మపురి మండలం కమలాపూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






