- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతిలో ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంక్ ఢీకొని ముగ్గురు మృతి
by Satheesh |
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా ధర్మపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా ధర్మపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఆయిల్ ట్యాంకర్- కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. చెన్నై నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతులను చెన్నైగా చెందిన వారిగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






