శృంగారంలో మునిగిన అక్కా తమ్ముడు.. తల్లి చూడటంతో ఇద్దరు కలిసి..

by Disha Web Desk 6 |
శృంగారంలో మునిగిన అక్కా తమ్ముడు.. తల్లి చూడటంతో ఇద్దరు కలిసి..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో రోజురోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. గృహిణీలు సైతం పరాయి సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. కొంత మంది వావి వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. రెండు క్షణాల ఆనందం కోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు సొంత సోదరితోనే ఎఫైర్ పెట్టుకోవడం కలకలం సృష్టించింది. మహారాష్టలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు.

మహారాష్టలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి నార్పోలిలో నివాసం ఉంటుంది. వారితో పాటే ఆమె భర్త సోదరుడి (మరిది) కుమార్తె కూడా ఉంటుంది. అయితే ఆము కుమారుడు తన బాబాయి కూతురితో ఎఫైర్ పెట్టుకున్నాడు. అందరూ ఒకే ఇంట్లోనే ఉంటుండటంతో తల్లి లేని సమయంలో వీరిద్దరి శృంగారంలో మునిగి తేలేవారు. అలా చేస్తుంండగా ఓ రోజు ఆ దృశ్యం తల్లి కంటపడటంతో వారిద్దరినీ తీవ్రంగా మందలించింది. అయినా వాళ్లు పద్ధతి మార్చుకోకుండా తరచూ తల్లితో గొడవ పడేవారు. తల్లి తన సంబంధానికి అంగీకరించడం లేదని ఆగ్రహించిన అక్కా తమ్ముడు కలిసి ఆమె బెల్టుతో ఉరేసి హతమర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రేమికులైన అక్కా తమ్ముడిని అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed