- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్తపై డీజిల్ పోసి నిప్పంటించిన భార్య
by Malleboina Mahesh |
నిద్రిస్తున్న సమయంలో భర్త పై భార్య డీజిల్ పోసి నిప్పంటించిన ఘటన జిన్నారం మండలం ఊట్ల గ్రామ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, గుమ్మడిదల : నిద్రిస్తున్న సమయంలో భర్త పై భార్య డీజిల్ పోసి నిప్పంటించిన ఘటన జిన్నారం మండలం ఊట్ల గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఊట్ల గ్రామానికి చెందిన సుంకు నర్సింలు నిద్రిస్తున్న సమయంలో భార్య సుంకు యాదమ్మ భర్త ఒంటిపై డీజిల్ పోసి నిప్పంటించింది. దీంతో వంటిపై తీవ్ర గాయాలైన భర్త నరసింహులని గమనించిన స్థానికులు హుటాహుటిన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరికి 10, 7, 3 సంవత్సరాల ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనకు దారి తీసిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






