- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు విద్యార్థుల జీవితాలను చిదిమేసిన ఇసుక లారీ
by Sridhar Babu |
చర్ల మండలం సుబ్బంపేట గ్రామం వద్ద ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి.

X
దిశ, భద్రాచలం : చర్ల మండలం సుబ్బంపేట గ్రామం వద్ద ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. మృతులు మురళి, రేవంత్ కుమార్ చర్లలోని ఒక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. చర్ల నుంచి వరంగల్ వైపునకు ఇసుక లోడుతో వెళ్తున్న లారీ, సుబ్బంపేట నుంచి ద్విచక్ర వాహనంపై చర్ల వస్తున్న విద్యార్థులను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- Tags
- students death
Next Story






