- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు..
by Batti.Sumithra |
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల బార్ కూడలి వద్ద సోమవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అక్కడ కొంతమంది ఆన్ లైన్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం అందింది.

X
దిశ, హనుమకొండ టౌన్ : ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల బార్ కూడలి వద్ద సోమవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అక్కడ కొంతమంది ఆన్ లైన్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసులు వెళ్లి గోపాలపూర్ కు చెందిన జీ.రాజేష్, భీమారం గణేష్ నగర్ కాలనీకి చెందిన కె.శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రెండు చరవాణులతో పాటు రూ.65,080 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసునమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ షుకూర్ తెలిపారు.
Next Story






